Pages

INDIANS are poor but INDIA is not a poor country


Indians are poor but India is not a poor country",says
one of the Swiss Bank

Directors. He asks " Do you know  that " Rs. 280 lac crore"
Rs.(
2,800,000,000,000,000) of Indian money is deposited in Swiss
Banks?
This

amount is sufficient to have a 'taxless' budget for 30 yrs.
It can give 60

crore jobs to all Indians. It can link any village to Delhi
by 4 lane

roads. It can provide  free power supply to more than 500
social projects.

Every citizen can get Rs.2000/- every month for 60 yrs.
There will be no

need of World Bank & IMF loan. Think how our money is
plundered by rich

politicians. We have full right against corrupt politicians.Itna forward
karo ki pura INDIA padhe. Take this seriously, You can forward
jokes, then

why not this? Be a responsible citizen ..................

కవితలు

1. ఆకు రాల్తు చెప్పింది జీవితం శాశ్వతం కాదు అని ,
    పువ్వు  వికసిస్తూ చెప్పింది ఎప్పుడు నవ్వుతు ఉండమని..

2. ప్రేమించే హృదయం లేనప్పుడు , ఆకర్షించే అందం ఎందుకు ?

3. సింహం తో వేట నరేంద్ర తో ఆట వద్దు..

4. ఆట నువ్వు మొదలు పెట్టావ్ ,ముగింపు  నేను ఇస్తాను ...

5. నేను ACTION  లో  ఉన్నప్పుడు , నీ REACTION  ఉండకూడదు ...

Best 10 Tips For Job interview

Job interview
Job interview
When you place someone else’s thoughts as being more important than your own, you are saying, “That person is better than you.”
Ten Steps to Interview Success
1. Before the job interview, write down several success stories and list key job skills. Write down a few instances where these job skills were successfully employed.
2. Perform some preliminary research on the company and learn about its products and services. Print out several pages of the company's website and lay them out during the job interview. When asking the employer about the company, make notes in the margins of these printouts.

Largest Collection of IT Companies Placement Papers

this is very useful to everyone.......In this link contains all companies of papers and interview questions..........



http://www.placementpapers.net/

http://placementpapers.net/helpingroot/

                

ముకేష్ అంబానీ ఇంటి కరెంటు బిల్లు రూ. 80 లక్షలు

అపర కుబేరుడు ముకేష్ అంబానీ మరో రికార్డు సృష్టించారు. ఈసారి విద్యుత్ బిల్లు చెల్లింపుల్లో...

 ముంబైలోని ముకేశ్ అంబానీ ఆకాశ సౌధం యాంటిల్లాకు ఒక నెలలో అయిన కరెంట్ బిల్లు ఎంతో తెలుసా?

 ఓ లగ్జరీ ఫ్లాట్ ఖరీదంత-అక్షరాలా 70 లక్షల 69 వేల 488 రూపాయలు. ముంబైలోనే అత్యధిక గృహ విద్యుత్ బిల్లు ఇది. సెప్టెంబర్ నెలలో యాంటిల్లా నిర్వహణకు అయిన విద్యుత్ వాడకం 6,37,240 యూనిట్లు. ముకేష్ అంబానీ తన భార్య నీతా, ముగ్గురు సంతానంతో కలిసి సెప్టెంబర్‌లో యాంటిల్లాలో గృహప్రవేశం చేశారు. ముకేష్ అంబానీ ఈ కరెంట్ బిల్లును ఎటువంటి జాప్యం లేకుండా చెల్లించినందుకు 48,354 రూపాయల డిస్కౌంట్ పొందారు.

 ఈ మొత్తం కూడా కలిపితే ఆ విద్యుత్ బిల్లు మొత్తం 80 లక్షల రూపాయలు దాటిపోతుంది. అన్ని ఎలక్ట్రికల్ ఉపకరణాలున్న ఒక ఇంటికి నెలవారి విద్యుత్ వాడకం 300 యూనిట్లదాకా అవుతుంది. దీన్ని బట్టి చూస్తే ముకేష్ అంబానీ చెల్లించిన విద్యుత్ బిల్లు మొత్తంతో 7000 ఇళ్లకు ఓ నెల విద్యుత్ బిల్లులు కట్టవచ్చు.

 అపర కుబేరుడి ఇల్లు కదా ఆ మాత్రం కరెంట్ బిల్లవుతుందని అనేవారు కూడా ఉన్నారు. అదండీ సంగతి.

టాలీవుడ్ సెంటిమెంట్ ఇది..........!!!!!




ఇండస్ట్రీలో సెంటిమెంట్లపై ఉన్న నమ్మకం అంతాఇంతా కాదు. సెంటిమెంట్‌ సూత్రం పాత సినిమాల కాలం నుండి ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే హీరోలకుండే సెంటిమెంటుకు తోడు కొందరు నిర్మాత, దర్శకులకు కూడా సెంటిమెంట్‌ విషయంలో బాగానే పట్టింపులున్నాయని తెలుస్తోంది. 


ఇప్పటి తరం టాలీవుడ్‌ హీరోల సెంటిమెంట్లు ఒక్కసారి పరిశీలిస్తే...నందమూరి నట సింహం, యువరత్న బాలకృష్ణకు తన టైటిల్‌లో సింహం ఉన్నట్లయితే సినిమా సూపర్‌ హిట్‌ అని ఇప్పటికే విడుదలైన చిత్రాలు నిరూపించాయి. లేటెస్ట్‌గా వచ్చిన ‘సింహా’ చిత్రమే ఇందుకు ఉదాహరణ.


ఇక వెంకటేష్‌ కుటుంబ తరహా కథా చిత్రాలకు పెట్టింది పేరు. ఆయన చిత్రాలు ఆడవారి టైటిల్స్‌తో ఆడేస్తుంటాయి. ఇటీవల ఆ సెంటిమెంట్‌ బలంగా ఉండటంతో లేటెస్ట్‌గా విడుదలయ్యే ‘నాగవల్లి’ చిత్రం మీద కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ‘లక్ష్మి, ‘తులసి’, చిత్రాలు హిట్‌ రేంజ్‌ ఇమేజ్‌ను సాధించిపెట్టాయి. అందుకే వెంకటేష్‌ రాబోయే తన చిత్రాల టైటిల్స్‌ కూడా ఆడవారి పేర్లు వచ్చేలా చూసుకోవడం విశేషం. 


యువసామ్రాట్‌ నాగార్జునకు డిసెంబర్‌ సెంటిమెంట్‌ వర్కవుట్‌ అవుతుందని ఆయన అభిమానుల నమ్మకం. అందుకే తన అభిమానుల కోసం డిసెంబర్‌ నెలలో తన లేటెస్ట్‌ చిత్రం ‘రగడ’ చిత్రం విడుదల చేయనున్నారు.



గతంలో వచ్చిన ‘మాస్‌’, ‘కింగ్‌’ సినిమాలు డిసెంబర్‌లోనే విడుదలవడం విశేషం. ప్రిన్స్‌ మహేష్‌బాబు తన చిత్రాలు మూడు అక్షరాలతో వచ్చేవాటికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుంటారు. ఆయన బ్లాక్‌బస్టర్‌ చిత్రాలన్నీ కూడా మూడు అక్షరాలతో విజయం సాధించినవే. ‘మురారి’, ‘అతడు’, ‘పోకిరి’, లేటెస్ట్‌గా విడుదలైన ‘ఖలేజా’ ఇవన్నీ మహేష్‌బాబు మూడక్షరాల సెంటిమెంట్‌కు ఉదాహరణలే.

నందమూరి యంగ్‌టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌కు తొమ్మిది సెంటిమెంట్‌ ఎక్కువ. తాను ఏం పని చేసినా తొమ్మిది నంబర్‌ వచ్చేలా చూసుకుంటారట. 

గోపీచంద్‌ సినిమాలు చివర్లో సున్నాతో పూర్తయితే ఆ చిత్రం తప్పక విజయం అని గతంలో కొన్ని చిత్రాలు నిరూపించాయి. ‘యజ్ఞం’, ‘రణం’, ‘శంఖం’లాంటి చిత్రాలు సూపర్‌హిట్‌ను సాధించాయి.


దర్శకులలో కూడా ఈ సెంటిమెంట్‌ బాగానే ఉంది. కోడిరామకృష్ణ తన చిత్రం షూటింగ్‌ జరుగు తున్నంతసేపూ తలకు బ్యాండ్‌ క్లాత్‌ కట్టుకుంటారు. 

సెన్సేషనల్‌ దర్శకుడు కె.రాఘవేంద్రరావు సినిమా పూర్తయ్యేదాకా గడ్డం పెంచుతారు. అలాగే కె.విశ్వనాథ్‌ తన సినిమా పేర్లన్నింటినీ స,శ అక్షరాలతో ప్రారంభం అయ్యేలా చూసుకుంటా రు. 

మణిరత్నం సినిమాలో ఓ వర్షం పాటో...సన్నివేశమో ఉండితీరాలి. నిర్మాతలలో రామానాయుడు తన ప్రతి సినిమాను విజయవాడ దుర్గగుడిలో పూజచేయించడం ఆనవాయితీ. 

నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి తాను తీసే సినిమాలన్నీ ‘అ’ అక్షరంతో మొదలయ్యేలా, భార్గవ్‌ ఆర్ట్‌‌స బ్యానర్‌ కింద వచ్చే సినిమా పేర్లన్నీ ‘మ’ అక్షరంతోనే ఎక్కువగా విజయవంతం కావడం గమనార్హం.

ఇది విన్నారా?

 

  • ఇంటి కప్పులోని రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు కానీ వానలో దాని బండారం తప్పక బయటపడుతుంది.
  • ఇతరులకంటే మెరుగ్గా ఉండాలనుకొవడం కాదు, ఎప్పుడూ నీ కంటే నువ్వు మెరుగ్గా ఉండటానికి ప్రయత్నించు.
  • పగ సాధించడానికన్నా క్షమించడానికే ఎక్కువ మనోబలం కావాలి.
  • సమస్త విజయాలకు సహనమే సాధనం. గుడ్డుని పొదిగితేనే పిల్లను పొందగలం కానీ పగులకొట్టి కాదు.
  • మరీ తియ్యగా(మంచిగా) ఉంటే నిన్ను మింగేస్తారు. మరీ చేదుగా(చెడ్డగా) ఉంటే ఉమ్మేస్తారు.
  • రహస్యం..నీ దగ్గరున్నంతవరకు నీకు బానిస. మరొకరికి చెప్పావంటే ఇక అది నీ యజమాని. 
  • ఆచరణ లేని ఆలోచన, ఆలోచన లేని ఆచరణ రెండూ ఓటమికి రహదారులే.
  • వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు. కొత్త ప్రేరణకు పునాది కావాలి.
  • ఇతరుల ప్రాపకంతో పైకొచ్చి ఉన్నతపదవులు పొందినవారి వల్ల అందరికి ఇక్కట్లే. స్వశక్తితో పైకొచ్చినవారికి అల్ప బుద్ధి ఉండదు. సూర్యుని వేడిని భరించగలం కానీ ఎండకు వేడెక్కిన బండరాళ్ళ మీద నడవలేం కదా! 
  • మేధాశక్తి క్షీణించడం మొదలైంది అనడానికి విసుగు తొలి సంకేతం.
  • నీ ప్రతిభ గుర్తింపు పొందాలనుకుంటే ఇతరుల ప్రతిభను గుర్తించడం నువ్వు నేర్చుకోవాలి.
  • అన్నివేళలా సింహంలా గంభీరంగా ఉంటే సరిపోదు. అప్పుడప్పుడూ నక్క జిత్తులు అవసరమవుతాయి. 
  • దురలవాట్లు మొదట్లో సాలెగూళ్ళు. ఆపై ఇనుపగొలుసులు.  
  • తెలియనిది అడిగితే బయటపడే అఙానం కొద్దిసేపే. అడగకపోతే జీవితాంతం అఙానమే. 

JOBSSSSSSSSSSS


నువ్వు వెళ్ళే దారిలో మొరుగుతూ ఉన్న కుక్కలన్నింటిని నోరు మూయించాలనుకుంటే ఎన్నటికీ గమ్యాన్ని చేరలేవు.



For jobs information and placement papers of MNC companies:

www.freshersworld.com
www.indianfreshers.com
www.efreshers.com
www.chetanasinterview.com
www.geekinterview.com
www.apfreshers.com
www.campuslearn.co.in
www.thejobtest.com
www.sciencetech.co.nr
www.careerindia.com

Job Sites:
 

www.employmentnews.gov.in
www.naukri.com
www.monster.com
www.jobsmill.com
www.timesjobs.com
www.clickjobs.com
www.jobstreet.com
www.promarkjobs.com
careers.wipro.com
www.employindia.com
www.placementpoint.com
www.eresumes.com
http://jobs.oneindia.in/

తెలుగు హీరోలు తమిళ హీరోలని చూసి నేర్చుకోండి.

 



తెలుగు హీరోలు తమిళ హీరోలకంటే ఒక విషయంలో వెనకబడిపోతున్నారు. హీరోలు అనేకంటే నిర్మాతలంటే బాగుంటుందేమో? కమల్ హాసన్, రజినీ కాంత్, విక్రం, సూర్యా, శంకర్, మణి రత్నం వీరందరికీ ఒక పోలిక ఉంది. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఈ నటులు మరియు దర్శకులందరూ దక్షిణాదిన అన్ని భాషల్లో మార్కెట్ సృష్టించుకున్నారు.. కానీ మన తెలుగు చిత్ర పరిశ్రమ నటులు, నిర్మాతలు తెలుగు కి మాత్రమే పరిమితమవుతున్నారు. అందుకే తెలుగు సినీ నటులు ఒక రజినీ కాంత్, కమల్ హాసన్, యువ నటుడు సూర్యా లాగా దక్షిణాదిన అన్ని భాషల్లో తమ మార్కెట్ ని విస్తరించుకోలేకపోతున్నారు.

తెలుగులోనే 100 కోట్లు వసూళ్ళు రాబట్టిన మగధీరని దక్షిణాదిన మిగిలిన అన్ని భాషల్లో అనువదించి విడుదల చేసినట్లయితే మరిన్ని వసూళ్ళు రాబట్టేదేమో? అదృష్టం కలిసివస్తే అక్కడ కూడా హిట్ అవ్వచ్చేమో కదా? తెలుగు లోని యువ నటులు ఎన్.టి.ఆర్ , అల్లు అర్జున్ , మహేష్ బాబు , రానా, రవి తేజ , మంచు బ్రదర్స్ , శ్రీకాంత్, నాగ చైతన్య, తరుణ్, అల్లరి నరేష్, గోపీ చంద్ ,సిద్దార్థ్, ప్రభాస్, రాం, నాని, నవదీప్, వరుణ్ సందేశ్, నితిన్ వీరంతా తప్పనిసరిగా తమ సినిమాలు తెలుగుతో పాటుగా వీలైనన్ని ఇతర భాషల్లో విడుదలయ్యేటట్లు ముందుగానే ప్రణాళికలు రచించుకోవాలి. యువతతో ఉరకలేస్తున్న టాలీవుడ్ పర భాషా నటులకు తెలుగు వాడి పవరేంటో చూపించాలి. చిరంజీవి , బాల క్రిష్ణ , నాగార్జున, వెంకటేష్ లాంటి అగ్ర నటులంతా తెలుగు కి మాత్రమే పరిమితమయ్యారు వీరిలా కాక నేటి తరం నటులు ద్వి భాషా చిత్రాలపైన తప్పనిసరిగా దృష్టి పెట్టాలి.


ఆ తరం తమిళ హీరోలు చూపిన దారిలోనే ఇవ్వాల్టి కొత్త తరం తమిళ హీరోలు దూసుకుపోతున్నారు. విక్రం అపరిచితుడు, మల్లన్న, విలన్ గా తెలుగు లోకి ఎంటర్ అయ్యాడు. సూర్యా గజిని తో మొదలుపెట్టి ఆరు, దేవా, ఘటికుడు, యముడు అంటూ తెలుగు గోల్ పోస్ట్ పైన దాడి చేస్తూనే ఉన్నాడు. మొన్నటికి మొన్న తమిళ యువ కధానాయకుడైన కార్తీ వరుసగా యుగానికొక్కడు, ఆవారా అంటూ తన ప్రతీ తమిళ సినిమాని తెలుగు లో విడుదల చేసి మార్కెట్ పెంచుకుంటున్నాడు. వీరిని మన తెలుగు నటులు, నిర్మాతలు అనునసరించి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు, దక్షిణాదిని తెలుగు చిత్ర పరిశ్రమ పాలించే రోజులు మరెంతో దూరంలో ఉండవు.

తెలుగు నిర్మాతలు తమ ప్రతి సినిమాని అనువదించి ఇతర భాషల్లో విడుదల చేయటానికి సన్నద్ధం కండి. సుడి బాగుంటే మీపైన కనక వర్షం కురవొచ్చు....

పోలవరం(POLAVARAM) కట్టాల్సిందే!

ప్రతి యేటా వృధాగా గోదావరి నది గుండా సముద్రంలో కలుస్తున్న 3000 టి.ఎం.సి ల నీటిలో కొంత భాగాన్నైనా ఒడిసిపట్టి సేద్యానికి ఉపయోగించుకోవడానికి చేస్తున్న సత్ప్రయత్నమే పోలవరం. వర్షాధార వ్యవసాయాన్ని నమ్ముకోకుండా స్థిరంగా ఆహార ధాన్యాలు పండించి తద్వారా మన దేశానికి ఆహార భద్రత కల్పించేదే ఈ పోలవరం.

క్రిష్ణా,గోదావరి నదుల అనుసంధానం ద్వారా గోదావరి మిగులు జలాలను క్రిష్ణా బేసిన్‌కి తరలించి సద్వినియోగం చేసుకోవటానికి ఉద్దేశించి నిర్మిస్తున్నదే మన పోలవరం బహుళార్ధసాధక ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ 960 మెగావాట్ల విద్యుదుత్పత్తితో పాటు,క్రిష్ణా ఎగువజలాలపైన ఆధారపడిన లక్షల ఎకరాల ఆయకట్టును సుస్థిరం చేస్తుంది. ఇందులో భాగంగా 84.7 టి.ఎం.సి ల నీటిని క్రిష్ణా బేసిన్‌కి తరలిస్తారు. విశాఖ మహానగర ప్రజల దాహార్తిని సైతం తీరుస్తుంది ఈ ప్రాజెక్ట్.

ముంపు సమస్య లేకుండా ఏ ప్రాజెక్ట్ పూర్తి కాదు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ఆనకట్టలు నిర్మించేముందు చాల ప్రాంతాలు ముంపునకు గురవుతాయేమొనని భయపడి నాటి నాయకులు వీటిని నిర్మించకుండా ఉండి ఉంటే నేటి రాష్ట్ర పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి. భవిష్యత్‌ని ముందుగానే అంచనా వేసే వాడు నిజమైన నాయకుడవుతాడు. నేటి ప్రాజెక్ట్లే రేపటి తరాలకి మనమిచ్చే బహుమతులు. ఒడిషా , చత్తీస్‌ఘర్ రాష్ట్రాలలో ముంపు బాధితులకి తగిన పరిహారం చెల్లించేందుకు మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది కనుక రాష్ట్ర నాయకులంతా ఈ ప్రాజెక్ట్ విషయంలో కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన తరుణం ఆసన్నమైంది.


చైనా లోని త్రీగోర్జెస్ డ్యాం ని ఉదాహరణగా తీసుకుందాం. ఆ డ్యాం వల్ల 12 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. చాలా ఖర్చుతో కూడుకున్న ఈ ప్రాజెక్ట్ పూర్తి అవడం వల్ల ఆ దేశం మొత్తం కలిపి ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌లో 10 శాతం పైగా విద్యుత్ ఈ ప్రాజెక్ట్ నుండి సమకూరింది. ప్రాజెక్ట్ కట్టిన 3 సంవత్సరాల వ్యవధిలోనే ప్రాజెక్ట్ కొరకు వెచ్చించిన డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టగలిగింది. మన దేశ ఆర్ధిక పరిస్థితి మెరుగుపడాలంటే, వ్యవసాయాన్ని నమ్ముకున్న మన దేశంలోని 80 శాతం ప్రజలకు మేలు చేయాలన్నా  పోలవరం లాంటి ప్రాజెక్ట్ లను తక్షణమే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  మన ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.

The idea of the dam was first floated in the early 1940s but it remained a dream for the state government, an ambitious venture that stayed on election manifestos. So for years, the Godavari flowed almost unharnessed, emptying itself into the Bay of Bengal. It was only when Y S Rajasekhara Reddy took charge in the state that the Polavaram project was revived, as part of his Jalayagnam programme.


The 150-feet-high dam, called the Polavaram Indira Sagar Dam, will create a reservoir spreading over the three districts of West Godavari, East Godavari and Khammam. The tail-end of this reservoir is more than 150 km away, touching Bastar in Chhattisgarh and Malkangiri in Orissa. The dam will harness 170 thousand million cubic feet water (tmcft), through two canals that spread out as arms on either side: the right canal which will take 80 tmcft to river Krishna and the left canal, which will help irrigate 7.2 lakh acres in the north coastal Andhra districts and take 23 tmcft to Visakhapatnam, which faces a perennial water shortage. Work on the dam has not yet begun but the cranes are furiously at work on the left and right canals.
The dam, a Rs 11,000-crore project, will be an earth-cum-rock fill structure as the soil isn’t rocky enough for a concrete dam.

FACTS:

the Polavaram project aims to construct a dam on the mighty Godavari river and divert large quantities of water 174 kilometres through a link canal to the Krishna river. The dam is expected to produce 960 megawatts of power and irrigate 291,000 hectares of land in 15 of AP's 23 districts, according to a study done by India's Ministry of Environment and Forests (MoEF). The total land requirement for the project is 46,060 hectares. Authorities claim that the project will also provide drinking water to 2.5 million people in 540 villages on the project's route.

The Central Water Commission had approved the design based on initial estimates that the spillway (the structure that provides the controlled release of excess water) could withstand 36 lakh cusecs of flood discharge. It was later revised to 50 lakh cusecs

Relief  and Rehabilitation Package:
For nearly 60 years, Polavaram remained on paper, dogged by controversies of displacement. According to government estimates, the dam will submerge villages in the three Andhra districts of West Godavari, East Godavari and Khammam, in Bastar in Chhattisgarh and in Malkangiri, Orissa. Besides, nearly two lakh people will be displaced. This is an ambitious project that will solve the irrigation and drinking water problems over a large area.  Andhra Pradesh government ready to provide relief and rehabilitation package which is best in the country for displaced people.
The relief package includes Rs 1.20 lakh in cash, a two room-kitchen house and compensation for crops like cashewnut, coconut and palm for every person who will be displaced. Those who own land were given compensation in cash. The state government has given  assurances to the Centre, including the construction of a 60-km-long, 45-feet-high embankment to prevent flooding in neighbouring states.

Views of political leaders:
TDP’s Chandrababu Naidu, who has opposed the bifurcation of the state, says “large projects like Polavaram” are required to harness the true potential of the Godavari and help meet the irrigation and drinking water needs of people. 

The Union Cabinet is now examining granting national status for Polavaram project., UPA chairperson Sonia Gandhi has assured the State that national status will be accorded to the Polavaram project across the Godavari as part of Jalayagnam programme